ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News updates Sep 18th Bonus for Railway Employees 2019 | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Sep 18 2019 7:51 PM | Updated on Sep 18 2019 8:51 PM

Today Telugu News updates Sep 18th Bonus for Railway Employees 2019 - Sakshi

రైల్వే ఉద్యోగులకు  కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

రైల్వే ఉద్యోగులకు  కేంద్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖపై సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వైద్యుల.... ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించి..ఆ మేరకు జీతాలు పెంచాల్సిందిగా సూచించిన నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పీ రఘురాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement