ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News 25th Nov CM Jagan Inaugurate Call Centre To Tackle Corruption | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Nov 25 2019 7:02 PM | Updated on Nov 25 2019 7:58 PM

Today Telugu News 25th Nov CM Jagan Inaugurate Call Centre To Tackle Corruption - Sakshi

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు గడిచిన 52 రోజులుగా  చేస్తున్న సమ్మె ఎట్టకేలకు ముగిసింది.  మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఎన్సీపీ తిరుగుబాటు నేత, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ను అసెంబ్లీలోని ఆయన గదిలో ఎన్సీపీ నేతలు కొద్దిసేపు అడ్డగించారు. ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.  మూడు రోజుల క్రితం తప్పిపోయిన చిన్నారి దీప్తీశ్రీ  కేసు చివరికి విషాదంగా ముగిసింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement