ఈనాటి ముఖ్యాంశాలు | Today news roundup Aug7th Sushma Swaraj cremated with full state honours | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Aug 7 2019 7:37 PM | Updated on Aug 7 2019 8:13 PM

Today news roundup Aug7th Sushma Swaraj cremated with full state honours - Sakshi

ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఉగ్ర ముప్పు..

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ వివరాలు.. బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ హఠాన్మరణం.. ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్.. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఉగ్ర ముప్పు.. సంపాదన పరంగా చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు..

పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement