అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు | Today Assembly Adjournment Motions | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు

Dec 19 2013 8:29 AM | Updated on Jun 4 2019 8:03 PM

అసెంబ్లీలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు.

హైదరాబాద్ : అసెంబ్లీలో గురువారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సభలో చర్చించాలని టీడీపీ , తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టాలని సీపీఐ వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. కాగా శాసనసభ సమావేశాలు నేటితో నిరవధికంగా వాయిదా పడనున్నట్లు సమాచారం. దీంతో సమావేశాలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ నేడు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement