తిరుపతి ఉప ఎన్నిక రేపే | tirupati bielection will be on friday | Sakshi
Sakshi News home page

తిరుపతి ఉప ఎన్నిక రేపే

Feb 12 2015 6:04 PM | Updated on Sep 2 2017 9:12 PM

తిరుపతి ఉప ఎన్నిక రేపే

తిరుపతి ఉప ఎన్నిక రేపే

శుక్రవారం జరగబోయే తిరుపతి ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు.

హైదరాబాద్: శుక్రవారం జరగబోయే తిరుపతి ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకునే వారు 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. నియోజక వర్గంలోని మొత్తం 256 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement