తిరుమల సమాచారం | tirumala information | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Jun 18 2015 5:40 AM | Updated on Sep 3 2017 3:57 AM

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది.

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 5 కంపార్టుమెంట్లు నిండాయి.
ఉదయం 6 గంటలకు అందిన సమాచారం:
గదుల వివరాలు:
ఉచిత గదులు - 71
రూ.50 గదులు - 19
రూ.100 గదులు- 5
రూ.500 గదులు- 9 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవా టికెట్ల వివరాలు:
ఆర్జిత బ్రహ్మోత్సవం - 112 సహస్ర దీపాలంకరణ సేవ - 189 వసంతోత్సవం-110 ఖాళీగా ఉన్నాయి
గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement