పిడుగుపాటుకు ముగ్గురి మృతి | three people died by Lightening in prakasam | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

Aug 1 2017 7:38 PM | Updated on Sep 11 2017 11:01 PM

దొనకొండ మండలం ఎర్రబాలెంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది.

దొనకొండ(ప్రకాశం జిల్లా): దొనకొండ మండలం ఎర్రబాలెంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పులి సుబ్బారెడ్డి(65), మోది గురవయ్య(65), మోది లక్ష్మి(60)లు వంగతోటలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగుపడింది. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement