సాగర్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు | The authorities released water from Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

సాగర్ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు

Mar 23 2016 11:06 AM | Updated on Oct 19 2018 7:19 PM

నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి దిగువ ప్రాంతాలకు అధికారులు బుధవారం ఉదయం 8.30 గంటలకు నీటిని విడుదల చేశారు.

నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి దిగువ ప్రాంతాలకు అధికారులు బుధవారం ఉదయం 8.30 గంటలకు నీటిని విడుదల చేశారు. ఐదో గేటు ఎత్తి 500 క్యూసెక్కులు విడుదల చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రవాహం ఆరువేల క్యూసెక్కులకు చేరుకుంటుంది. తాగు నీటి అవసరాలకు గాను తొమ్మిది రోజుల పాటు మొత్తం 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement