టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | Tenth Supplementary Results Release | Sakshi
Sakshi News home page

టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Jul 17 2015 12:56 AM | Updated on Sep 3 2017 5:37 AM

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాకి 11వ స్థా నం లభించింది. ఇటీవల జరిగిన ఈ పరీక్షల ఫలితాలు గు రువారం విడుదలయ్యాయి.

విజయనగరం అర్బన్: పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లాకి 11వ స్థా నం లభించింది. ఇటీవల జరిగిన ఈ పరీక్షల ఫలితాలు గు రువారం విడుదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2,597 మంది విద్యార్థుల్లో 61.43 శాతంతో 1,577 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 1,496 మంది బాలురుల్లో 60.70 శాతంతో 908 మంది, 1,089 మంది బాలికల్లో 61.43 శాతంతో 669 మంది ఉత్తీర్ణులయ్యారని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement