ఏలూరు కాల్వ గట్టుపై ఉద్రిక్తత చోటు చేసకుంది. సోమవారం కాల్వగట్టుపై ఉన్న శ్రీకృష్ణుడి గుడి తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు.
ఏలూరు కాల్వగట్టుపై ఉద్రిక్తత
Jan 11 2016 11:42 AM | Updated on Sep 3 2017 3:29 PM
విజయవాడ: ఏలూరు కాల్వ గట్టుపై ఉద్రిక్తత చోటు చేసకుంది. సోమవారం కాల్వగట్టుపై ఉన్న శ్రీకృష్ణుడి గుడి తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న స్ధానికులు మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. గుడిని తొలగించేందుకు వీలులేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement


