ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెలుగోడు | telugu person in indian book of records | Sakshi
Sakshi News home page

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెలుగోడు

Jun 28 2015 3:20 PM | Updated on Sep 3 2017 4:32 AM

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెలుగోడు

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తెలుగోడు

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో విజయవాడకు చెందిన చెరుకూరి సత్యనారాయణ స్థానం సంపాదించాడు.

విజయవాడ: ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో విజయవాడకు చెందిన చెరుకూరి సత్యనారాయణ స్థానం సంపాదించాడు. ఆయన విజయవాడలో చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీని నిర్వహిస్తున్నాడు. నగరంలో పలువురు విద్యార్థులను ఆయన తీర్చిదిద్దారు. అయితే, ఆదివారం విజయవాడలో ఆయన తన 39మంది శిష్యులతో కలిసి పాల్గొన్న ఒక ఈవెంట్‌కు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ మేరకు నిర్వాహకుల నుంచి ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement