తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని,ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ టీజాయింట్ యాక్షన్
తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలి
Sep 17 2013 3:35 AM | Updated on Sep 1 2017 10:46 PM
ఖమ్మం కలెక్టరేట్,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టాలని,ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ టీజాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పలువురు మంత్రులకు వినతిపత్రం ఇచ్చారు. డిప్యూటి స్పికర్ క్యాంప్ కార్యాలయంలో కేంద్రమంత్రి బలరాం నాయక్, మంత్రి రారెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటి స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కలను వారు కలిశారు. తెలంగాణ పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌తో సహ భద్రాచలం డివిజన్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేసేలా కృషిచేయాలని కోరారు. ఈ కార్యాక్రమంలో నాయకులు అఫ్జల్‌హసన్,దేవరకొండ సైదులు, గరికె.ఉపేందర్,శ్రీనివాస్‌కుమార్, మజీద్, సునీల్ కుమార్‌లు ఉన్నారు.
Advertisement
Advertisement