కేసీఆర్ తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే | tdp mla hanumanth shinde meets kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

Dec 15 2013 9:06 PM | Updated on Aug 15 2018 9:17 PM

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భేటీ అయ్యారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్తో టీడీపీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే భేటీ అయ్యారు. కేసీఆర్తో ఆదివారం సమావేశం అయిన షిండే సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టమైన హామీ ఇవ్వని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై కూడా ఈ భేటీలొ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జుక్కల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభర్థిగా ఎన్నికైన షిండే మాత్రం చంద్రబాబు తీరుపై పూర్తి అసంతృప్తిగా ఉన్నారు. వచ్చే వారం హన్మంత్ నాయక్ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement