నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖరికి నిరసనగాపై టీడీపీ సభ్యులు శనివారం ఆందోళనకు దిగారు.
నెల్లూరు : నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖరికి నిరసనగాపై టీడీపీ సభ్యులు శనివారం ఆందోళనకు దిగారు. జాయింట్ కలెక్టర్ రేణారాణి ప్రజా ప్రతినిధులను గౌరవించటం లేదంటూ టీడీపీ సభ్యులు ...జెడ్పీ సమావేశంలో నిరసన తెలిపారు. జెడ్పీ సమావేశాలకు రాకుండా జేసీ తప్పించుకుంటున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు.