టీడీపీ నేత మధుసూదన్‌ నాయుడు అరెస్టు | tdp leader madhusudan naidu arrested | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత మధుసూదన్‌ నాయుడు అరెస్టు

Nov 15 2013 6:47 PM | Updated on Aug 20 2018 4:27 PM

తెలుగుదేశం పార్టీకి చెందిన మధుసూదన్‌నాయుడ్నిశుక్రవారం అరెస్టు చేశారు. రైస్ ఫిల్లింగ్కు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది.

తిరుపతి: తెలుగుదేశం పార్టీకి చెందిన మధుసూదన్‌నాయుడ్నిశుక్రవారం అరెస్టు చేశారు. రైస్ ఫిల్లింగ్కు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదైంది.  ఇందులో భాగంగానే ఈ రోజు పోలీసు అతన్నిఅదుపులోకి తీసుకున్నారు. వివిధ జిల్లాల్లో భారీగా వసూళ్లకు పాల్పడుతూ అక్రమాలకు చేశాడని అతనిపై ఆరోపణలు ఊపందుకున్నాయి. అతని వద్ద నుంచి విలువైన వస్తువులు, లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా టీడీపీ నేతలు మాత్రం అతని అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఎమ్మార్‌పల్లి పీఎస్‌కు చేరుకున్నజిల్లా నేతలు అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement