ఏర్పేడుమండలం సీతారామ పేట వద్ద అదుపు తప్పిన సుమో బావిలో పడింది.
తిరుపతి: ఏర్పేడుమండలం సీతారామ పేట వద్ద అదుపు తప్పిన సుమో బావిలో పడింది. ఈ దుర్ఘటనలో పలువురు మరణించినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
వివరాలు ఇంకా తెలియాల్సివుంది.