నాటుసారా నిల్వలపై టాస్క్‌ఫోర్స్ దాడులు | Task Force raids on Wild Sarah implantation | Sakshi
Sakshi News home page

నాటుసారా నిల్వలపై టాస్క్‌ఫోర్స్ దాడులు

Mar 1 2016 3:30 PM | Updated on Sep 3 2017 6:46 PM

సుండుపల్లి మండలం ఎర్రమనేనిపాలెం గ్రామ పంచాయితీ కువ్వగుట్ట,బాకుదానది సమీపంలోని కోతలగుట్ట, ఏరూటుమడుగు ప్రాంతాల్లో నాటుసారా నిల్వలైపై టాస్క్‌ఫోర్స్ అధికారుల మంగళవారం దాడులుచేశారు.

సుండుపల్లి మండలం ఎర్రమనేనిపాలెం గ్రామ పంచాయితీ కువ్వగుట్ట,బాకుదానది సమీపంలోని కోతలగుట్ట, ఏరూటుమడుగు ప్రాంతాల్లో నాటుసారా నిల్వలైపై టాస్క్‌ఫోర్స్ అధికారుల మంగళవారం దాడులుచేశారు. ఈ దాడుల్లో సుమారు 1180 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement