సీఎం జగన్‌ను కలిసిన శివాచార్య మహాస్వామి

Srisaila jagadguru Shivacharya meets CM YS Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీశైల జగద్గురు డాక్టర్‌ చన్నా సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి కలిశారు. తాడేపల్లిలోని సీఎం వైఎస్‌ జగన్‌ నివాసంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌కు శాలువా కప్పి.. పుష్పగుచ్ఛంతో శివాచార్య మహాస్వామి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top