సుభద్రాపురంలో 'ప్రత్యేక' దీక్షలు | srikakulam YSRCP Leaders supports to ys Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

సుభద్రాపురంలో 'ప్రత్యేక' దీక్షలు

Oct 8 2015 3:03 PM | Updated on May 29 2018 4:23 PM

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారభించారు.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారభించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా ఈ దీక్ష చేపట్టారు. దీక్షా కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఇన్ ఛార్జ్ గొర్లె కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement