బుసలు కొడుతూ నాగుపాము.. | Snake Hul Chul In Visakhapatnam | Sakshi
Sakshi News home page

బుసలు కొడుతూ నాగుపాము..

Feb 18 2019 10:39 AM | Updated on Feb 18 2019 10:39 AM

Snake Hul Chul In  Visakhapatnam - Sakshi

పెందుర్తి: చినముషిడివాడ పాతూరులో ఆరు అడుగుల నాగుపాము ఆదివారం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ పాత ఇంటిని కూలగొట్టేందుకు జేసీబీతో యజ మాని పనిచేస్తున్నాడు. ఆ సమయంలో బుసలు కొడుతూ నాగుపాము బయటకు రావడంతో అందరూ పరుగులు తీశారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌ గణేష్‌కు సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి పామును చాకచక్యంగా పట్టుకుని దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. 

Advertisement
 
Advertisement
Advertisement