విద్యార్థినులతో బలవంతంగా వ్యభిచారం | six arrests made in child prostitution sting in Buttaigudem welfare hostel | Sakshi
Sakshi News home page

విద్యార్థినులతో బలవంతంగా వ్యభిచారం

Sep 23 2014 10:29 AM | Updated on Nov 6 2018 4:37 PM

పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం సాంఘీక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి ...

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం సాంఘీక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినుల చేత వంట మనిషి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మాట్రిన్ జానకుమారి ఫిర్యాదు చేయటంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement