కృష్ణా ఎక్స్‌ప్రెస్ లో షార్ట్సర్క్యూట్ | shortsarcuet in krishna express at prakasam distirict | Sakshi
Sakshi News home page

కృష్ణా ఎక్స్‌ప్రెస్ లో షార్ట్సర్క్యూట్

Feb 19 2015 6:45 PM | Updated on Sep 5 2018 9:45 PM

ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది.

ప్రకాశం : ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. తిరుపతి వైపు వెళ్తూ ఇంజిన్ బ్రేక్ వైర్లు షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోవటంతో టంగుటూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో రైలును నిలిపివేశారు. మరో ఇంజిన్‌తో రైలును ముందుకు నడిపేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
(టంగుటూరు)

Advertisement
 
Advertisement
Advertisement