శివాలయాలకు పోటెత్తిన భక్తులు | shivarathri festival | Sakshi
Sakshi News home page

శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Feb 17 2015 7:41 AM | Updated on Oct 1 2018 6:33 PM

శివరాత్రి సందర్భంగా అన్ని శివాలయాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నయి

హైదరాబద్ : శివరాత్రి సందర్భంగా అన్ని శివాలయాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నయి. శ్రీశైలం, వేములవాడ, భీమవరం, పట్టిసీమ, గుంటూరు, వేయిస్తంభాలగుడి, రామప్ప, కీసరగుట్ట దేవాలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. అన్ని పుణ్యక్షేత్రాలలో స్వామి వారిని దర్శించడానికి భక్తులు బారులు తీరారు.

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వేయిస్తంభాల గుడి, రామప్పదేవాలయాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement