శాంతినికేతన్‌లో ఘనంగా వీడ్కోలు | santhinicathan is grand sendoff | Sakshi
Sakshi News home page

శాంతినికేతన్‌లో ఘనంగా వీడ్కోలు

Feb 20 2014 12:58 AM | Updated on Sep 2 2017 3:52 AM

శాంతినికేతన్‌లో ఘనంగా వీడ్కోలు

శాంతినికేతన్‌లో ఘనంగా వీడ్కోలు

పట్టణంలోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో బుధవారం బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థుల


 మిర్యాలగూడ టౌన్,  : పట్టణంలోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో బుధవారం బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించారు.
 
  ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన ఆటా పాటా అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కోణతం కృష్ణారెడ్డి, కరస్పాండెంట్ రామకృష్ణారెడ్డి, సెక్రటరీ మాలి ధర్మపాల్‌రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రామస్వామి, రమేష్, సైదులు, సంతోష్‌కుమార్, రత్నకుమార్, శ్రీకాంత్, సఫీ యా, నరేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement