8 ఇసుక ట్రాక్టర్లు సీజ్ | sand tractors seized in kurnool distirict | Sakshi
Sakshi News home page

8 ఇసుక ట్రాక్టర్లు సీజ్

Jul 28 2015 2:26 PM | Updated on Sep 3 2017 6:20 AM

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.

కర్నూలు(ఎమ్మిగనూరు): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బొడబండలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు. అనంతరం ట్రాక్టర్ యాజమానులపై కేసులు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement