'ఇప్పుడూ కూడా అభివృద్ధి ఒకే ప్రాంతంలోనే' | Sailajanath takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఇప్పుడూ కూడా అభివృద్ధి ఒకే ప్రాంతంలోనే'

Jul 12 2014 12:18 PM | Updated on Aug 10 2018 8:08 PM

'ఇప్పుడూ కూడా అభివృద్ధి ఒకే ప్రాంతంలోనే' - Sakshi

'ఇప్పుడూ కూడా అభివృద్ధి ఒకే ప్రాంతంలోనే'

తెలుగు దేశం పార్టీ ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ అన్నారు.

అనంతపురం :  తెలుగు దేశం పార్టీ ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు కూడా అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకరిస్తున్నారని ఆయన శనివారమిక్కడ విమర్శించారు. అనంతపురంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలు-అనంతపురం మధ్యలో ఉప రాజధాని నిర్మాణం జరగాలని శైలజానాథ్ సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement