నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్ | Rs.2 lakhs worth red sandalwood seized in chittoor district | Sakshi
Sakshi News home page

నలుగురు ఎర్రచందనం కూలీల అరెస్ట్

Jul 1 2015 10:05 AM | Updated on Sep 3 2017 4:41 AM

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement