'సహాయక చర్యల కోసం రూ.120 కోట్లు విడుదల చేశాం' | rs 120 crores for droughting areas of andhra pradesh | Sakshi
Sakshi News home page

'సహాయక చర్యల కోసం రూ.120 కోట్లు విడుదల చేశాం'

Apr 18 2015 5:15 PM | Updated on Sep 3 2017 12:28 AM

అకాల వర్షం కారణంగా నష్టపోయిన కరువు ప్రాంతాల సహాయక చర్యల్లో భాగంగా రూ.120 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు.

హైదరాబాద్:అకాల వర్షం కారణంగా నష్టపోయిన కరువు ప్రాంతాల సహాయక చర్యల్లో భాగంగా రూ.120 కోట్లు విడుదల చేశామని డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. అన్ని కరువు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు పూర్తిస్థాయి నిధులు విడుదల చేశామన్నారు. దీంతో పశుగ్రాసానికి ఇబ్బందులు లేకుండా నిధులు విడుదల చేసినట్లు చినరాజప్ప తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement