దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ | robbery in train at kadapa distirict | Sakshi
Sakshi News home page

దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

May 23 2015 11:56 AM | Updated on Aug 30 2018 5:27 PM

రైళ్లలో వరుస దొంగతనాలు ఆగటం లేదు.

కడప: రైళ్లలో వరుస దొంగతనాలు ఆగటం లేదు. తాజాగా శనివారం దాదర్ ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది.  పూణే నుంచి తిరుపతి వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు చొరబడి ప్రయాణికుల నగలు అపహరించుకుపోయారు. వైఎస్సార్ జిల్లా కర్ణాటక రాష్ర్ర్ట సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున  ప్రయాణికులు నిద్రిస్తుండగా బ్యాగులను ఎత్తుకుపోయారని, అందులో 20 సవర్ల బంగారు ఆభరణాలు ఉన్నాయని ఇద్దరు బాధితులు కడప రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement