అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ | red sandalwood smugglers arrested in ysr district | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

Feb 7 2016 3:26 PM | Updated on Aug 20 2018 4:44 PM

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ - Sakshi

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లె మండలం గాజల అటవీప్రాంతంలో ఎర్రచందనం

వైఎస్సార్ జిల్లా: ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లె మండలం గాజల అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఓ కారు, రెండు స్కూటర్లు, రూ.10 లక్షల విలువైన 16 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారితో పాటు ఇద్దరు స్థానికులు ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు రాజంపేట డీఎస్పీ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement