వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన | Recruitments to VRO, VRA posts soon | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన

Dec 18 2013 12:19 AM | Updated on Mar 21 2019 8:16 PM

ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇందుకు భూ పరిపాలన శాఖ కమిషనరేట్ (సీసీఎల్‌ఏ) కసరత్తు చేస్తోంది.

 సాక్షి, సంగారెడ్డి: ఖాళీగా ఉన్న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇందుకు భూ పరిపాలన శాఖ కమిషనరేట్ (సీసీఎల్‌ఏ) కసరత్తు చేస్తోంది. 2012 డిసెంబర్ 31 నాటికి జిల్లాలో  98 వీఆర్వో, 172 వీఆర్‌ఏల  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ కలెక్టరేట్ కొన్ని నెలల కింద సీసీఎల్‌ఏకు ప్రతిపాదనలు పంపించింది. సీసీఎల్‌ఏ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే కలెక్టర్ కార్యాలయం ఇక్కడి ఖాళీల భర్తీకి ప్రకటన జారీ చేయనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement