తెలంగాణ ప్రదేశ్గా మార్చుకోండి: రాయపాటి | Rayapati Sambasivarao reaffirms his stand for united Andhra Pradesh | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రదేశ్గా మార్చుకోండి: రాయపాటి

Nov 6 2013 12:30 PM | Updated on Mar 18 2019 9:02 PM

తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు.

గుంటూరు : తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని గుంటూరు కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ ప్రదేశ్గా మార్చుకున్నా తమకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే రాష్ట్రాన్ని, తెలుగు జాతిని విభజించవద్దని రాయపాటి కోరారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, సమైక్యంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి లాభమని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement