హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచార యత్నం సంఘటనతో టాలీవుడ్లో కలకలం చెలరేగింది.
హైదరాబాద్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌పై అత్యాచార యత్నం సంఘటనతో టాలీవుడ్లో కలకలం చెలరేగింది. నిందితుడు కూడా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే. జూనియర్ ఆర్టిస్ట్‌పై సెట్టింగ్ అసిస్టెంట్ సురేష్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన జూబ్లీహిల్స్ రెహమత్ నగర్లో చోటు చేసుకుంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలయాల్సివుంది.