తిరుపతిలో వడగళ్ల వాన | rain in tirupathi town | Sakshi
Sakshi News home page

తిరుపతిలో వడగళ్ల వాన

May 31 2015 5:59 PM | Updated on Sep 3 2017 3:01 AM

తిరుపతి పట్టణంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది.

తిరుపతి టౌన్: తిరుపతి పట్టణంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. వడగళ్లు పెద్ద గోళీల పరిమాణంలో ఉన్నాయి. అక్కడే ఉన్న స్థానికులు వడగళ్ల వాన పడటంతో దగ్గర్లోని షెల్టర్ల వద్దకు పరుగు లంకించుకున్నారు. అనంతరం వడగళ్లను బాటిళ్లలోకి ఏరుకొని సంబరపడిపోయారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement