
రఘువీరా రెడ్డి
రాష్ట్ర విభజనను అడ్డుకోవాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందుకు రావాలని మంత్రి రఘువీరా రెడ్డి వారిద్దరికి లేఖ రాశారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకోవాలంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందుకు రావాలని మంత్రి రఘువీరా రెడ్డి వారిద్దరికి లేఖ రాశారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, అధ్యక్షులను ఢిల్లీకి తీసుకువెళ్లాలని సూచించారు.
సీఎం, పీసీసీ చీఫ్‌లు ఢిల్లీ పెద్దలతో చర్చించి, రాష్ట్ర విభజన వద్దని కోరాలని ఆ లేఖలో రఘువీరారెడ్డి పేర్కొన్నారు.