ఎండిపోతున్న పంటలను కాపాడాలంటే వెంటనే సాగు నీరు అందించాలని డిమాండ్ చే స్తూ.. రైతులు రోడ్డెక్కారు.
ఎండిపోతున్న పంటలను కాపాడాలంటే వెంటనే సాగు నీరు అందించాలని డిమాండ్ చే స్తూ.. రైతులు రోడ్డెక్కారు. అదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం నీటిని కడెం ప్రధాన కాలువల ద్వారా పంటలకు మల్లించాలని డిమాండ్ చే స్తూ బుధవారం ఆందోళనకు దిగారు. మండలంలోని రైతులంతా కలిసి ఎత్తిపోతల వద్దకు చేరుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.