ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తులో అలసత్వం వహిస్తున్నారంటూ.. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మార్పీఎస్ నిరసన వ్యక్తం చేసింది.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తులో అలసత్వం వహిస్తున్నారంటూ.. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మార్పీఎస్ నిరసన వ్యక్తం చేసింది. ఎస్సీలకు సంబంధించిన కేసుల్లో పూర్తి విచారణ జరపకుండానే.. నిందితులను వదిలిపెడుతున్నారని.. ఉన్నత వర్గాల వారికి కొమ్ము కాస్తున్నారని వారు ఆరోపించారు. స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు.