పీఆర్సీ వెంటనే ప్రకటించాలి: ఉద్యోగ సంఘాలు | prc should be announce immediately | Sakshi
Sakshi News home page

పీఆర్సీ వెంటనే ప్రకటించాలి: ఉద్యోగ సంఘాలు

Feb 3 2015 5:32 PM | Updated on Jun 2 2018 2:59 PM

పీఆర్సీని తక్షణం ప్రకటించి తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

హైదరాబాద్: పీఆర్సీని తక్షణం ప్రకటించి తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశాయి.. ప్రదీప్ చంద్ర కమిటీ కాలయాపన కోసం వేసిన కమిటీలా కనిపిస్తోందని ఆరోపించాయి. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంచి ఫిట్ మెంట్ ఇచ్చి పీఆర్సీని అమలుచేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement