గోల్డ్ ప్లస్ పేరుతో నకిలీ నూనె | police attacks on fake oil Manufacturing centers | Sakshi
Sakshi News home page

గోల్డ్ ప్లస్ పేరుతో నకిలీ నూనె

Jul 2 2016 4:13 PM | Updated on Aug 21 2018 6:12 PM

గోల్డ్ ప్లస్ ఆయిల్ పేరుతో నకిలీ నూనె తయారు చేస్తున్న కంపెనీపై పోలీసులు దాడులు నిర్వహించారు.

కాకినాడ: గోల్డ్ ప్లస్ ఆయిల్ పేరుతో నకిలీ నూనె తయారు చేస్తున్న కంపెనీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పారిశ్రామిక వాడలో శనివారం వెలుగు చూసింది. కల్తీ నూనె తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 900 ఆయిల్ క్యాన్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement