యాదవుల ‘చలో అమరావతి’ని అడ్డుకున్న పోలీసులు | police arrested yadavas | Sakshi
Sakshi News home page

Dec 22 2017 1:52 PM | Updated on Aug 21 2018 6:00 PM

అమరావతి: యాదవుల చలో అమరావతి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని తాడేపల్లి వద్ద యాదవ ప్రతినిధులను అరెస్టు చేశారు. రూ.2 వేల కోట్లతో యాదవ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, యాదవ జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించాలని, అమరావతిలో యాదవ సంక్షేమ భవన్‌కు పదెకరాలు కేటాయించాలని యాదవ సమితి అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement