రాష్ట్ర విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టులో పిల్ | PIL against state division filed in Supreme Court | Sakshi
Sakshi News home page

రాష్ట్ర విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టులో పిల్

Oct 4 2013 2:46 PM | Updated on Sep 27 2018 5:56 PM

రాష్ట్ర విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. కేబినెట్ ఆమోదం చట్ట వ్యతిరేకంగా జరిగిందని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్  కూడా తెలంగాణపై నోట్ను కేబినెట్ ఆమోదించటాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement