తిరుమలలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చింతల | peleru ysrcp mla chintala ramachandra reddy visits tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చింతల

Nov 11 2014 1:39 PM | Updated on May 29 2018 4:15 PM

చిత్తూరు జిల్లా పీలేరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంగళవారం తిరుమల విచ్చేశారు.

తిరుమల : చిత్తూరు జిల్లా పీలేరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మంగళవారం తిరుమల విచ్చేశారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో వెంకన్నను దర్శించుకున్న చింతల రామచంద్రారెడ్డికి ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని.... వర్షాలు కురవాలని ఆ దేవుడిని ప్రార్ధించినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement