గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన | passengers in troubles at gannavaram airport | Sakshi
Sakshi News home page

గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Jun 3 2015 9:15 PM | Updated on Sep 3 2017 3:10 AM

గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు.

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. సాంకేతి లోపంతో ఎయిర్ కోస్టాకి చెందిన విమానం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు మూడు గంటల పాటు విమానంలోనే ఖాళీగా కూర్చొని ఇబ్బందులు పడాల్సి వచ్చింది.  ఆగ్రహించిన ప్రయాణికులు ఎయిర్పోర్ట్ అధికారులకు సర్వీస్ నిలిచిపోయిందని తెలియజేసి, ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement