బాలసదనం నుంచి నలుగురు బాలికలు అదృశ్యం | Orphans run away from Balasadanam in Nuzvid | Sakshi
Sakshi News home page

బాలసదనం నుంచి నలుగురు బాలికలు అదృశ్యం

Aug 21 2014 11:17 AM | Updated on Sep 2 2017 12:14 PM

కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని అనాధాశ్రమం 'బాలసదనం' నుంచి నలుగురు బాలికలు అదృశ్యమైయ్యారు.

హైదరాబాద్: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణంలోని అనాధాశ్రమం 'బాలసదనం' నుంచి నలుగురు బాలికలు అదృశ్యమైయ్యారు. దాంతో బాలసదనం యాజమాన్యం గురువారం పోలీసులను ఆశ్రయించి... ఫిర్యాదు చేశారు. నిన్న స్కూలుకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి బాలసదనానికి రాలేదని యాజమాన్యం పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా విద్యార్థుల చదువుతున్న పాఠశాలలోని ఉపాధ్యాయులను పోలీసులు విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement