కేవీబీపురంలో దారుణం | Opponet killed one in kvbpuram | Sakshi
Sakshi News home page

కేవీబీపురంలో దారుణం

May 28 2017 7:03 AM | Updated on Sep 5 2017 12:13 PM

చిత్తూరు జిల్లాలోని కేవీబీపురంలో దారుణం చోటు చేసుకుంది.

కేవీబీపురం: చిత్తూరు జిల్లాలోని కేవీబీపురంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్ష్యలతో ఇటుకల వ్యాపారి రాజశేఖర రెడ్డిని దుండగలు నరికి చంపారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement