సైకిల్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి | one dies of cycle accident | Sakshi
Sakshi News home page

సైకిల్‌ను ఢీకొన్న లారీ: ఒకరి మృతి

Jun 10 2015 4:48 PM | Updated on Sep 3 2017 3:31 AM

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదలచెరువు వద్ద లారీ, సైకిల్ ను ఢీకొట్టింది.

రేణిగుంట (చిత్తూరు): చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వెదలచెరువు వద్ద లారీ,  సైకిల్ ను  ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న సురేంద్ర అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేణిగుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement