విశాఖ సీఐకి చార్జీ మెమో | notices to vishaka ci kalyani | Sakshi
Sakshi News home page

విశాఖ సీఐకి చార్జీ మెమో

Aug 21 2015 10:41 PM | Updated on Aug 11 2018 8:11 PM

ఓ దొంగతనం కేసుకు సంబంధించి విశాఖపట్నం పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ముగ్గురు పోలీసులు ఈ కేసులో చిక్కుకోగా ఒక్కొక్కరికి వేర్వేరు చార్జీలు ఎదుర్కొన్నారు.

విశాఖపట్నం: ఓ దొంగతనం కేసుకు సంబంధించి విశాఖపట్నం పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ముగ్గురు పోలీసులు ఈ కేసులో చిక్కుకోగా ఒక్కొక్కరికి వేర్వేరు చార్జీలు ఎదుర్కొన్నారు. ఓ దొంగతనం కేసులో అక్రమాలకు పాల్పడ్డారని విశాఖపట్నం టూటౌన్ సీఐ కళ్యాణికి చార్జిమెమోను జారీ చేయగా, హెడ్ కానిస్టేబుల్ దేముడిపై సస్సెన్షన్ వేటు వేశారు. ఇక నాయుడు అనే హోంగార్డును మాత్రం విధుల్లోంచి తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement