పార్శిల్‌లో ఆడశిశువు మృతదేహం | New born baby found in Parcel | Sakshi
Sakshi News home page

పార్శిల్‌లో ఆడశిశువు మృతదేహం

Aug 31 2015 5:55 PM | Updated on Oct 17 2018 3:53 PM

విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద సోమవారం అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది.

విజయనగరం (పార్వతీపురం) : విజయనగరం జిల్లా పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద సోమవారం అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును కవర్లో పెట్టి పార్శిల్‌లా చుట్టి పడేశారు. శిశువు మృతదేహాన్ని కనుగొన్న స్థానికులు, విద్యార్థులు ఖననం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement