తెలుగులో ప్రసంగించిన నరేంద్ర మోడీ | narendra modi speech in telugu | Sakshi
Sakshi News home page

తెలుగులో ప్రసంగించిన నరేంద్ర మోడీ

Aug 11 2013 5:17 PM | Updated on Sep 4 2018 5:07 PM

నవభారత యువభేరీ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగించారు.

హైదరాబాద్: నవభారత యువభేరీ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఆదివారం  జరిగిన సభలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ  తెలుగులో ప్రసంగించారు. ముందుగా 85 ఏళ్ల వృద్ధురాలికి, స్వాతంత్య సమర యోధులకు పాదాభివందనం చేసి ఆయన ప్రసంగాన్ని తెలుగులో ఆరంభించారు. గుజరాత్‌లో తెలుగువారి సంబంధాలు ప్రాచీనమైనవి ఆయన తెలిపారు. గుజరాత్‌లో తెలుగు మీడియం స్కూళ్లు ఉన్న విషయాన్ని మోడీ గుర్తు చేశారు. 

 

దేశం ప్రస్తుత పరిస్థితుల నుంచి త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచనం దినం అని.. అలాగే నా పుట్టిన రోజు కూడా  అదే రోజని ఆయన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement