వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి

వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీపార్వతి - Sakshi


హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో మరికొన్ని నియామకాలు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడిగా పి.రవీంద్రనాథ్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా నందమూరి లక్ష్మీపార్వతి, కార్యదర్శిగా వి.అశోక్‌బాబును నియమించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top